Congress: కాసేపట్లో ఇందిరా భవన్‌లో టీకాంగ్రెస్‌ నేతల సమావేశం

Congress: హుజూరాబాద్‌ ఉపఎన్నికపై ప్రధాన చర్చ * హాజరుకానున్న కరీంనగర్‌, హుజూరాబాద్‌ ముఖ్యనేతలు

Sandeep Eggoju
Published on: 4 Aug 2021 11:12 AM IST
Telangana Congress leaders Meeting in Indira Bhavan Soon
X

ఇందిరా భవన్ లో కాంగ్రెస్ లీడర్స్ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

Congress: కాసేపట్లో ఇందిరా భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమావేశం కానున్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి కరీంనగర్‌ జిల్లా ముఖ్య నేతలతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు హాజరుకానున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story