Congress: ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Telangana Congress Leaders Are Going To Delhi Today
x

Congress: ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Highlights

Congress: ఈ నెల 24న చేవెళ్ల సభలో ఖర్గేతో ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించనున్న టీపీసీసీ

Congress: రేపు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ము‌ఖ్య నేతలు రేపు ఢిల్లీ పయనం కానున్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో దళిత, గిరిజన నేతలు సమావేశంకానున్నారు. ఈ నెల 24న చేవెళ్లలో తెలంగాణ కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఇందులో భాగంగా మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిక్లరేషన్‌ను ప్రకటించనుంది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో పొందుపర్చాల్సిన అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ నేతలు ఖర్గేతో చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories