Revanth Reddy: ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు.
Revanth Reddy: ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో భేటీ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, ఖర్గేను సీఎం రేవంత్ ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులను సైతం సీఎం సమ్మిట్ ఆహ్వానించనున్నట్లు సమాచారం.
Next Story




