Revanth Reddy: రేపు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రేపు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Arun Chilukuri
Published on: 1 Dec 2025 2:44 PM IST
Revanth Reddy: రేపు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
X

Revanth Reddy: రేపు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రేపు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి ప్రధాని మోడీతో ఆయన భేటీ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్లోబల్‌ సమ్మిట్‌కు ప్రధాని మోడీని సీఎం రేవంత్‌ ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులను సైతం సీఎం సమ్మిట్ ఆహ్వానించనున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story