Revanth Reddy: ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: కీలక పోర్ట్‌ఫోలియోలకు నలుగురు సీనియర్ల పోటీ

Shekhar G
Published on: 8 Dec 2023 5:02 PM IST
Telangana CM Revanth Reddy Reached Delhi
X

Revanth Reddy: ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. నేరుగా పార్లమెంట్ వెళ్లి.. లోక్ సభ సెక్రటరీ జనరల్ ‌ను కలిసి.. ఎంపీ పదవికి రాజినామా చేయనున్నారు. అనంతరం ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. తెలంగాణ మంత్రివర్గం కూర్పుపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మంత్రుల శాఖల కేటాయింపుపై హైకమాండ్‌తో చర్చించనున్నారు. కీలక పోర్ట్‌పోలియోలు సీనియర్లు అడుగుతుండటంతో వాటిపై చర్చించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story