ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ
CM KCR: ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ
CM KCR: ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనల విషయాన్ని సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1954 చట్ట సవరణపై నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమన్నారు. చట్ట సవరణ ఆల్ ఇండియా సర్వీసెస్‌లోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నారు. తెలంగాణ కేంద్రం చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు.
Next Story




