CM KCR: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఆరా

*ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభ్యర్థులకు కేసీఆర్ ఫోన్ *శంబీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Sandeep Reddy
Published on: 24 Nov 2021 1:58 PM IST
Telangana CM KCR Wishes to TRS Party Rangareddy District MLC Candidates
X

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభ్యర్థులకు కేసీఆర్ ఫోన్

CM KCR: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. జిల్లాలో రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక నామినేషన్లు వేసిన శంబీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డిలకు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story