బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటు.. త్వరలో యూపీ, కేరళలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

KCR: అఖిలేష్ యాదవ్, పినరయి విజయన్‌తో సమావేశం...

Shireesha
Published on: 8 April 2022 11:27 AM IST
Telangana CM KCR Uttar Pradesh and Kerala Tour | Live News
X

బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటు.. త్వరలో యూపీ, కేరళలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

KCR: బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలో యూపీ, కేరళలో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అఖిలేష్ యాదవ్, పినరయి విజయన్‌తో సమావేశం కానున్నారు. ఢిల్లీలో ప్రాంతీయ పార్టీలతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే అఖిలేష్ యాదవ్‌తో ఎమ్మెల్సీ కవిత చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్ ను కలవాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story