KCR News Today: తెలంగాణకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది

*సమైక్య రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు- కేసీఆర్ *పుష్కరాలను నిర్లక్ష్యం చేశారు- సీఎం కేసీఆర్

Shilpa
Published on: 4 Oct 2021 12:16 PM IST
Telangana CM KCR Speaks in Assembly About Telangana Development
X

కేసీఆర్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

KCR News Today: సమైక్య రాష్ట్రంలో ఆలయాలను విస్మరించారన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉజ్వలమైన సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు, గొప్ప కళలతో కూడుకున్న ప్రాంతం అన్నారు. అద్భుతమైన జలపాతాలు తెలంగాణలో ఉన్నయన్న ఆయన అన్ని జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. చారిత్రకమైన ప్రదేశాలు, కోటలు, దర్శనీయ స్థలాలు, విశిష్టమైన దేవాలయాల ప్రాచుర్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్.

Shilpa

Shilpa

Next Story