CM KCR: హస్తినాపురంలోని GSR కన్వెన్షన్ హాల్‌లో సాయిచంద్‌ దశదినకర్మ.. హాజరైన సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు

CM KCR: హస్తినాపురంలోని GSR కన్వెన్షన్ హాల్‌లో సాయిచంద్‌ దశదినకర్మ.. హాజరైన సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు

Jyothi
Published on: 9 July 2023 1:40 PM IST
Telangana CM KCR Pay Tributes To Singer Saichand
X

CM KCR: హస్తినాపురంలోని GSR కన్వెన్షన్ హాల్‌లో సాయిచంద్‌ దశదినకర్మ.. హాజరైన సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు 

CM KCR: వేద సాయిచంద్ దశదినకర్మకు సీఎం కేసీఆర్ హాజరైయ్యారు. హస్తినాపురంలోని GSR కన్వెన్షన్ హాల్‌‌లో దశదినకర్మ కార్యక్రమాన్ని నిర్వించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు సైతం హాజరైయ్యారు. సీఎం కేసీఆర్ సాయిచంద్ చిత్రపటంపై పూలుచల్లి నివాళులర్పించారు.

Jyothi

Jyothi

Next Story