Telangana: సుద్దాల హనుమంతుకు సీఎం కేసీఆర్‌ నివాళి

Telangana: తెలంగాణ సాయుధ రైతాంగ సాంస్కృతిక పోరాట యోధుడు సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు.

Arun Chilukuri
Published on: 7 Jun 2021 6:30 AM IST
CM KCR paid Tributes to Suddala Hanumanthu on his Birth Anniversary
X

కేసీఆర్(ఫైల్ ఇమేజ్ )

Telangana: తెలంగాణ సాయుధ రైతాంగ సాంస్కృతిక పోరాట యోధుడు సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. తన సాహిత్యం ద్వారా నాటి ప్రజల్లో స్ఫూర్తిని నింపి తెలంగాణ విముక్తి కోసం బలహీన వర్గాల ప్రతినిధిగా సాంస్కృతిక సమరం నడిపిన గొప్ప ప్రజా కళాకారుడు సుద్దాల అని అన్నారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రజాస్వామిక పోరులో సుద్దాల స్ఫూర్తి ఇమిడి వున్నదని సీఎం తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story