తమిళనాడు సీఎం స్టాలిన్ తో కేసీఆర్ భేటీ

CM KCR: చెన్నైలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 14 Dec 2021 7:34 PM IST
Telangana CM KCR Meets Tamil Nadu CM MK Stalin
X

తమిళనాడు సీఎం స్టాలిన్ తో కేసీఆర్ భేటీ

CM KCR: చెన్నైలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఆళ్వార్‌పేటలోని సీఎం స్టాలిన్‌ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌కు సాదర స్వాగతం పలికారు స్టాలిన్. యాదాద్రి ఆలయ పునఃప్రారంభ వేడుకలకు స్టాలిన్‌ను ఆహ్వానించారు సీఎం కేసీఆర్. ఇక ఇరువురు సీఎంలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story