ఉద్ధవ్ థాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ

CM KCR: సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేను కలిశారు.

Arun Chilukuri
Published on: 20 Feb 2022 3:32 PM IST
Telangana CM KCR Meets Maharashtra CM Uddhav Thackeray
X

ఉద్ధవ్ థాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ

CM KCR: సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేను కలిశారు. లంచ్ అనంత‌రం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కూడా హాజ‌ర‌య్యారు. వీరిద్దరూ జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ శరద్ పవార్ ను కలవనున్నట్లు సమాచారం.

సాయంత్రం 7.20 గంటలకు సీఎం కేసీఆర్‌ ముంబై నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story