KCR: నేడు జార్ఖండ్‌ రాజధాని రాంచీకు సీఎం కేసీఆర్‌

KCR: త్వరలోనే మిగిలిన రాష్ట్రాల్లోని అమర జవాన్లకు సాయం - కేసీఆర్

Shireesha
Updated on: 4 March 2022 7:17 AM IST
Telangana CM KCR Jharkhand Capital Ranchi Tour Today 04 03 2022 | Telangana News Today
X

KCR: నేడు జార్ఖండ్‌ రాజధాని రాంచీకు సీఎం కేసీఆర్‌

KCR: నేడు సీఎం కేసీఆర్.. జార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్లనున్నారు. గతేడాది గల్వాన్ లోయలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. రాంచీలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తోపాటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా పాల్గొంటారు. గల్వాన్ లోయలో మరణించిన వీర జవాను కుందన్ కుమార్ ఓఝా సతీమణి నమత్ర కుమారి, మరో వీరుడు గణేశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు పది లక్షల చొప్పున చెక్కులను సీఎం కేసీఆర్ అందజేస్తారు.

Shireesha

Shireesha

Next Story