CM KCR: ఎందుకు పరేషాన్.. మళ్లీ మనమే

CM KCR: ఈ నెల 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందాం

Jyothi
Published on: 2 Dec 2023 10:32 AM IST
Telangana CM KCR Comments On Exit Polls
X

CM KCR: ఎందుకు పరేషాన్.. మళ్లీ మనమే

CM KCR: ఎందుకు పరేషాన్ అయిుతున్నారు.. మళ్లీ బీఆర్ఎస్‌దే విజయమన్నారు గులాబీ బాస్ కేసీఆర్. తెలంగాణకు మళ్లీ సుపరిపాలన అందించబోతున్నది తామేనన్నారు. ఈ నెల 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందామన్నారు. ప్రగతిభవన్‌లో తనను కలిసిన నేతలతో సీఎం కేసీఆర్ గెలుపుపై ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రగతిభవన్ నుంచి బయటకు వస్తూ విక్టరీ సింబల్ చూపించారు కేసీఆర్.

Jyothi

Jyothi

Next Story