చివరి నిమిషంలో సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన రద్దు

* ఈ నెల 17న యాదాద్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్‌ * చినజీయర్‌ స్వామితో కలిసి ఈ నెల 17న యాదాద్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్‌

Sandeep Reddy
Updated on: 14 Sept 2021 9:00 AM IST
Telangana CM KCR Cancelled Tour of Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple Today 14 09 2021
X

సీఎం కేసీఆర్‌ ఇవాళ్టి యాదాద్రి పర్యటన రద్దు (ఫోటో: ది హన్స్ ఇండియా) 

CM KCR: సీఎం కేసీఆర్ ఇవాళ్టి యాదాద్రి పర్యటన రద్దయ్యింది. చివరి నిమిషంలో సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నారు. చినజీయర్‌ స్వామితో కలిసి ఈ నెల 17న యాదాద్రికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుత పనులపై సమీక్షతో పాటు అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఆలయ ఉద్ఘాటనపై చర్చించనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story