KCR - Cabinet Meeting: ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ

KCR - Cabinet Meeting: కరోనా పరిస్థితి, వ్యవసాయం, ధాన్యం కొనుగోళ్లు, ఇరిగేషన్ అంశాలపై చర్చించనున్న కేబినెట్

Shireesha
Updated on: 14 Sept 2021 6:59 PM IST
Telangana CM KCR Cabinet Meeting on September 16 2021 about Dalita Bandhu, Coronavirus and Irrigation | Live News
X

ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ

KCR - Cabinet Meeting: ఈ నెల 16న మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు, దళిత బంధు అమలు, కరోనా పరిస్థితి, వ్యవసాయం, ధాన్యం కొనుగోళ్లు, ఇరిగేషన్ అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన అంశాలు కూడా చర్చించనున్నారు. హుజూరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

Shireesha

Shireesha

Next Story