HBD Modi: ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

HBD Modi: తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Shireesha
Published on: 17 Sept 2021 11:23 AM IST
Telangana CM KCR Birthday Wishes to PM Narendra Modi | Telangana News Today
X

ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

HBD Modi: తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ గారికి ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నానని అన్నారు. మోడీకి మరి కొన్నేళ్లపాటు దేశానికి సేవ చేసే అవకాశం కలగాలన్నారు సీఎం కేసీఆర్.


Shireesha

Shireesha

Next Story