TS Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

TS Cabinet: 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

Shashank Gullapelli
Updated on: 12 March 2024 6:04 PM IST
Telangana Cabinet Taken Key Decisions
X

TS Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

TS Cabinet: తెలంగాణ సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకం పైనా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ఖరారు చేస్తూ తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story