Bhatti: రేపు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

Bhatti: 317, 46 జీవోలపై అభ్యంతరాలు, సూచనలపై చర్చ

Shashank Gullapelli
Published on: 13 March 2024 9:49 PM IST
Telangana Cabinet Sub-Committee Meeting Tomorrow
X

Bhatti: రేపు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

Bhatti: తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యా సంఘాలతో రేపు కేబినెట్ సబ్ కమిటీ సమావేశంకానుంది. 317, 45 జీవోలపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ఉపాధ్యాయ సంఘాల నుంచి కేబినెట్ సబ్ కమిటీ స్వీకరించనుంది. కాగా ఈ కమిటీకి ఛైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story