Telangana Cabinet Meeting: ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం

Telangana Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది.

Arun Chilukuri
Published on: 25 Nov 2025 11:26 AM IST
Telangana Cabinet Meeting: ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం
X

Telangana Cabinet Meeting: ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం

Telangana Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలు, విద్యుత్ రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పంచాయితీ ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2027పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story