సెప్టెంబర్ 3న తెలంగాణ కేబినెట్ భేటీ
Telangana news: అదే రోజు సాయంత్రం టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం
సెప్టెంబర్ 3న తెలంగాణ కేబినెట్ భేటీ
Telangana news: సెప్టెంబర్ 3న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఇక అదే రోజు సాయంత్రం టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించనుంది. టీఆర్ఎస్ ఎల్పీ భేటీలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. నూతన పెన్షన్లు, పోడు భూముల అంశంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు నేతలు.
Next Story




