ఈనెల 13న తెలంగాణ కేబినెట్‌ మీటింగ్‌

Cabinet Meeting: ఈనెల 13న తెలంగాణ కేబినెట్‌ మీటింగ్‌ జరగనుంది.

Arun Chilukuri
Updated on: 9 July 2021 8:30 PM IST
Telangana Cabinet Meeting on July 13
X

ఈనెల 13న తెలంగాణ కేబినెట్‌ మీటింగ్‌

Cabinet Meeting: ఈనెల 13న తెలంగాణ కేబినెట్‌ మీటింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశంకానున్న కేబినెట్‌ కరోనా పరిస్థితి, వ్యవసాయం, పల్లె పట్టణ ప్రగతిపై చర్చించనున్నారు. అలాగే, పలు కీలక అంశాలపైనా మంత్రివర్గంతో సీఎం కేసీఆర్‌ డిస్కస్ చేయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story