TS Cabinet Meeting: ఈనెల 31న తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలపై ప్రధానంగా చర్చ.!

TS Cabinet Meeting: 40 నుంచి 50 అంశాలపై చర్చించనున్న కేబినెట్

Jyothi
Published on: 28 July 2023 2:12 PM IST
Telangana Cabinet Meeting On 31st Of This Month
X

TS Cabinet Meeting: ఈనెల 31న తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలపై ప్రధానంగా చర్చ.!

TS Cabinet Meeting: ఈనెల 31న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో.., ప్రభుత్వ చర్యలపై కేబినెట్‌లో సమీక్షించనున్నారు. వర్షాల వల్ల వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులు... ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై చర్చించనున్నారు. వరదల వల్ల తెగిన రోడ్లు, రవాణా మార్గాలకు జరిగిన నష్టంపై.. అంచనా వేయనున్నారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు.

Jyothi

Jyothi

Next Story