KCR Cabinet: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. కవిత ఈడీ విచారణపైనే చర్చ?

KCR Cabinet: కవిత దీక్షపై చర్చించనున్న మంత్రివర్గం

Dhatripriya
Published on: 8 March 2023 7:26 PM IST
Telangana Cabinet Meeting Is Tomorrow
X

KCR Cabinet: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. కవిత ఈడీ విచారణపైనే చర్చ?

KCR Cabinet: రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై మంత్రివర్గం చర్చించనుంది. ఈ నెల 11న ఈడీ ఎదుట ఎమ్మెల్సీ కవిత హాజరుకానుంది. ఇక.. ఈ నెల 10న జంతర్‌మంతర్‌ వద్ద కవిత దీక్షకు దిగనున్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కవిత దీక్ష చేయనున్నారు. దీంతో.. కవిత దీక్షపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story