Telangana: మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Telangana: గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Rama Rao
Published on: 28 Feb 2022 5:48 PM IST
Telangana Budget Meetings from March 7 | TS News Today
X

మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Telangana: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇక సమావేశాల ప్రారంభం రోజునే బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టనున్నారు. మార్చి 6న బడ్జెట్‌‌కు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. సభ ఎన్ని రోజులు జరపాలన్నది బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story