నేటి నుంచి గోల్కొండ బోనాలు.. జగదాంబికా అమ్మవారికి మొదటి బోనం
ఆషాడ బోనాలకు ముస్తాబైన గోల్కొండ కోట
నేటి నుంచి గోల్కొండ బోనాలు.. జగదాంబికా అమ్మవారికి మొదటి బోనం
Telangana Bonalu: ఆషాడ బోనాలకు గోల్కొండ కోట ముస్తాబైంది. నేడు జగదాంబికా అమ్మవారికి భక్తులు మొదటి బోనం సమర్పించనున్నారు. బోనాల ఊరేగింపు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో బోనాల ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. 2వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story




