ఇవాళ హైదరాబాద్‌కు రానున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌

Telangana BJP State Affairs Incharge Tarun Chugh To Visit Hyderabad Today
x

బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్(ఫోటో ది హన్స్ ఇండియా )

Highlights

* రేపు జోగిపేటలో బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్న తరుణ్‌చుగ్‌

Tarun chugh : ఇవాళ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్ హైదరాబాద్‌కు రానున్నారు. రేపు మధ్యాహ్నం ఆందోల్‌ నియోజకవర్గం జోగిపేటలో జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. తెలంగాణ బీజేపీ ఛీప్‌ బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఇక ఈ నెల 17న నిర్మల్‌లో ఏర్పాటు చేయనున్న సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రానున్నారు. సభ ఏర్పాట్లను తరుణ్‌చుగ్‌ పర్యవేక్షించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories