TSPSC: పేపర్‌ లీక్‌పై న్యాయ పోరాటానికి సిద్ధమైన తెలంగాణ బీజేపీ

TSPSC: పేపర్‌ లీక్‌పై న్యాయ పోరాటానికి సిద్ధమైంది తెలంగాణ బీజేపీ.

Arun Chilukuri
Updated on: 16 March 2023 8:15 PM IST
Telangana BJP Ready for a Legal Battle Over TSPSC Paper Leak
X

TSPSC: పేపర్‌ లీక్‌పై న్యాయ పోరాటానికి సిద్ధమైన తెలంగాణ బీజేపీ

TSPSC: పేపర్‌ లీక్‌పై న్యాయ పోరాటానికి సిద్ధమైంది తెలంగాణ బీజేపీ. బండి సంజయ్ అధ్యక్షతన భేటీ అయిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజ్‌పై రేపు గవర్నర్‌ను కలవాలని నిర్ణయించింది. పేపర్ లీక్‌కు మంత్రి కేటీఆర్‌ వైఫల్యమే కారణమని ఆరోపణలు చేసింది బీజేపీ టాస్క్‌ఫోర్స్ కమిటీ. ఐటీ శాఖ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వల్లే పేపర్ లీక్ అయిందని.. కేటీఆర్‌ను బర్తరఫ్ చేసేదాకా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. తక్షణమే TSPSC ఛైర్మన్‌ సహా సభ్యులను తొలగించాలని డిమాండ్ చేస్తూ న్యాయ పోరాటం చేయనుంది బీజేపీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story