ఏపీ పాలిటిక్స్‌‌పై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Arun Chilukuri
Published on: 4 Jan 2021 4:58 PM IST
ఏపీ పాలిటిక్స్‌‌పై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు
X

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఏపీ పాలిటిక్స్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బైబిల్‌ పార్టీ కావాలో..? భగవద్గీత పార్టీ కావాలో..? తిరుపతి ప్రజలు తేల్చుకోవాలంటూ పిలుపునిచ్చారు. హిందూ కానుకులను దారి మళ్లీస్తున్నారన్న బండి సంజయ్‌.. దేవాలయాలపై దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. సోము వీర్రాజు నాయకత్వంలో పోరాటానికి సిద్ధమవ్వాలన్నారు. తిరుపతి ఉపఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురుచూస్తుందన్న ఆయన వైసీపీ మూట ముల్లె సర్ధుకునేలా తరిమికొట్టాలన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story