నేడు టీబీజేపీ రాష్ట్ర ఆఫీస్‌లో పదాధికారుల సమావేశం

నేడు టీబీజేపీ రాష్ట్ర ఆఫీస్‌లో పదాధికారుల సమావేశం
x
Highlights

నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు అధ్యక్షతన పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు...

నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు అధ్యక్షతన పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానుంది. ఈ ప్రోగాంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ అభయ్ పాటిల్, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు.. బీజేపీ పాత్రపై చర్చించనున్నారు. రాబోయే మున్సిపల్, GHMC ఎన్నికలపై నేతలకు టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు దిశానిర్దేశం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories