Telangana BJP: తెలంగాణ బీజేపీ శాసనసభ సమావేశం

Telangana BJP: బండి సంజయ్ అధ్యక్షతన శాసనసభ సమావేశం

Rama Rao
Updated on: 4 March 2022 1:15 PM IST
Telangana BJP Legislative Assembly Meeting | TS News Today
X

తెలంగాణ బీజేపీ శాసనసభ సమావేశం

Telangana BJP: తెలంగాణ బీజేపీ శాసనసభ సమావేశం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన శాసనసభ సమావేశం జరుగుతోంది. ఈభేటీకి ఎమ్మెల్యేలు ఈటల, రాజాసింగ్, పార్టీ సీనియర్లు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే రఘునందన్‌రావు గైర్హాజరయ్యారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్నందున రఘునందన్ సమావేశానికి హాజరుకాలేదు. మల్లన్నసాగర్ పంట కాలువలకు నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రఘునందన్.

మరోవైపు ఈటెల రాజేందర్‌కు ఫ్లోర్ లీడర్‌ పదవి లేనట్టేనని తెలుస్తోంది. పార్టీలో రెండు పదవులు ఇవ్వరని బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. BJLP సమావేశంలో ఫ్లోర్ లీడర్ చర్చ లేకుండానే ఎల్పీ మీటింగ్ ముగిసింది. ఇక బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా రాజాసింగ్ పర్మినెంట్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ సీనియర్ ఎమ్మెల్యే అయినా.. పార్టీలో రెండు, పదవులు సాధ్యం కాదంటున్నారు కమలం పార్టీ నేతలు

Rama Rao

Rama Rao

Next Story