Telangana BJP: కాసేపట్లో బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులతో బండి సంజయ్ భేటీ

Telangana BJP: సమీక్షలో పాల్గొననున్న ముఖ్యనేతలు, సీనియర్ న్యాయవాదులు, లీగల్ సెల్ ప్రతినిధులు

Rama Rao
Updated on: 7 Feb 2022 8:31 AM IST
Telangana BJP Legal Cell representatives meeting today
X

కాసేపట్లో బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులతో బండి సంజయ్ భేటీ

Telangana BJP: కాసేపట్లో తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులతో బండి సంజయ్ భేటీకానున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై న్యాయ, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. సమీక్షలో బీజేపీ ముఖ్యనేతలు, సీనియర్ న్యాయవాదులు, లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొననున్నారు.

Rama Rao

Rama Rao

Next Story