T BJP: కాసేపట్లో రాజ్‌భవన్‌కు టీ బీజేపీ నేతలు.. నిన్న జరిగిన ఘటనపై ఫిర్యాదు

* గవర్నర్‌ తమిళిసైని కలవనున్న బీజేపీ నేతలు * నల్గొండలో జరిగిన దాడి ఘటనపై ఆరా తీస్తున్న బీజేపీ హైకమాండ్

Shilpa
Published on: 16 Nov 2021 10:43 AM IST
Telangana BJP Leaders will Meet Governor Tamilisai Soundararajan at Raj Bhavan Today 16 11 2021
X

కాసేపట్లో రాజ్‌భవన్‌కు టీ బీజేపీ నేతలు(ఫైల్ ఫోటో)

T BJP: కాసేపట్లో రాజ్‌భవన్‌కు టీబీజేపీ నేతలు వెళ్లనున్నారు. గవర్నర్‌ తమిళిసైని కలవనున్నారు. నిన్న జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. నల్గొండలో జరిగిన దాడి ఘటనపై బీజేపీ హైకమాండ్ ఆరా తీస్తోంది.

Shilpa

Shilpa

Next Story