Telangana BJP: అమిత్ షా ఆఫీస్ నుంచి తెలంగాణ బీజేపీ నేతలకు పిలుపు

Telangana BJP Leaders to meet Amit Shah
x

అమిత్ షా ఆఫీస్ నుంచి తెలంగాణ బీజేపీ నేతలకు పిలుపు(ఫోటో-ది హన్స్ ఇండియా)

Highlights

Telangana BJP: పార్టీలో ముఖ్య నాయకుల బాధ్యతలపై దిశానిర్ధేశం చేసే ఛాన్స్

Telangana BJP: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి తెలంగాణ బీజేపీ నేతలకు పిలుపు వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఢిల్లీకి రావాలని పిలుపు రావడంతో మంగళవారం ఢిల్లీలోని హోంమంత్రి కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నేతలు అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో హుజూరాబాద్ గెలుపు పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే, పార్టీలోని ముఖ్య నాయకుల బాధ్యతలపై దిశానిర్ధేశం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తున్న నేపధ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories