Telangana: తెలంగాణ బీజేపీలో ముదురుతున్న వివాదం

Telangana: తెలంగాణ బీజేపీలో వివాదం ముదురుతోంది. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో బీజేపీ నేతల భేటీపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Arun Chilukuri
Published on: 19 April 2021 6:01 PM IST
Telangana BJP leaders in trouble for meeting KTR
X

Telangana: తెలంగాణ బీజేపీలో ముదురుతున్న వివాదం

Telangana: తెలంగాణ బీజేపీలో వివాదం ముదురుతోంది. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో బీజేపీ నేతల భేటీపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముగ్గురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా యండల లక్ష్మీనారాయణ, మల్లారెడ్డి, ఎస్‌.కుమార్‌ ఉన్నారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఇద్దరు లేదా ముగ్గురిపై చర్యలు తీసుకోనుంది. అలాగే పార్టీ ముఖ్య నేతలు కొందరికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story