Tarun Chugh: ఉద్యోగాలపై సీఎం కేసీఆర్‌తో చర్చకు సిద్ధం

Tarun Chugh: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్‌ చుగ్ సవాల్

Sandeep Eggoju
Updated on: 27 Dec 2021 4:46 PM IST
Telangana BJP In-charge Tarun Chugh Comments On CM KCR | TS News Online
X

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్‌ చుగ్ సవాల్

Tarun Chugh: ఉద్యోగాలపై సీఎం కేసీఆర్‌తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్ చుగ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం సీఎం కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని నిరుద్యోగ దీక్షలో విమర్శించారు. నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రం కోసం పోరాడిన యువతను మర్చిపోయారని, తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story