BJP: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్

BJP: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్
x

BJP: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్ 

Highlights

BJP: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇవాళ టీబీజేపీ చీఫ్ రాంచందర్ అధ్యక్షతన సమావేశం కానుంది.

BJP: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇవాళ టీబీజేపీ చీఫ్ రాంచందర్ అధ్యక్షతన సమావేశం కానుంది. సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నేతలకు రాంచందర్‌రావు దిశానిర్ధేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీ వేసే అవకాశం ఉండనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories