TS BJP: ఈ నెల 15 లేదా 16న బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా..?

TS BJP: మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను ప్రకటించనున్న కమలం పార్టీ

Shekhar G
Published on: 9 Oct 2023 7:59 AM IST
Telangana BJP First Candidate List On 15th Or 16th Of This Month?
X

TS BJP: ఈ నెల 15 లేదా 16న బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా..?

TS BJP: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేసింది బీజేపీ. ఈ నెల 15 లేదా 16న తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసే యోచనలో ఉంది. 30 నుంచి 40 మందితో ఫస్ట్‌ లిస్ట్‌ను కమలం పార్టీ ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చైర్మన్‌గా స్క్రీనింగ్‌ కమిటీ నియామకమైంది. మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది. బలమైన అభ్యర్థులను బీజేపీ పార్టీ అన్వేషిస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story