Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై టీబీజేపీ చీఫ్‌ ఫైర్

Bandi Sanjay: కేంద్రం తెలంగాణకు ఏం చేయడంలేదని అంటున్నారు.. బండి సంజయ్

Sandeep Eggoju
Updated on: 6 Sept 2021 7:24 AM IST
Telangana BJP Chief Bandi Sanjay Fire on CM KCR
X

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కెసిఆర్ పై ఫైర్ (ఫైల్ ఇమేజ్)

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్. సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్‌ఎస్‌ నేతలంతా కేంద్రం.. తెలంగాణ ఏం చేయలేదని చెబుతున్నారని, మోడీని కలిసిన సీఎం కేసీఆర్ ఆ విషయాన్ని అక్కడ ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయలేదని మోడీకి లేఖ రాసే దమ్ము సీఎం కేసీఆర్‌కు ఉందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ బీజేపీవేనని, కానీ.. క్రెడిట్ మాత్రం కేసీఆర్ తీసుకుంటున్నారని విమర్శలు చేశారు బండి సంజయ్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story