TS BAC Meeting: ముగిసిన తెలంగాణ బీఏసీ సమావేశం

* అక్టోబర్‌ 5 వరకు షెడ్యూల్‌ సిద్ధం చేసిన సర్కార్‌ * ఈనెల 25, 26తోపాటు వచ్చేనెల 2,3 తేదీలు సెలవు దినాలు

Sandeep Reddy
Updated on: 24 Sept 2021 3:30 PM IST
Telangana BAC Meeting Completed Today 24 09 2021
X

 ముగిసిన తెలంగాణ బీఏసీ సమావేశం (ఫైల్ ఫోటో)

TS BAC Meeting: తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. అక్టోబర్‌ 5 వరకు అసెంబ్లీ సమావేశాలు నడపాలని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. అయితే ఈనెల 25, 26తోపాటు వచ్చేనెల 2,3 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది. దీంతో ఏడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. కాగా 20 రోజులపాటు అసెంబ్లీ జరపాలని కాంగ్రెస్‌ కోరగా, ప్రతిపక్షాలు కోరినట్టు సమావేశాలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నా ఎన్నిరోజులు నిర్వహించాలనే నిర్ణయం చివరకు స్పీకర్‌ తీసుకుంటారని కేసీఆర్‌ చెప్పారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story