Telangana Speaker: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

Telangana Speaker: స్పీకర్ కోసం కాంగ్రెస్ నుంచి ఒకే ఒక్క నామినేషన్

Shekhar G
Published on: 13 Dec 2023 6:08 PM IST
Telangana Assembly Speaker Gaddam Prasad Kumar
X

Telangana Speaker: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

Telangana Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక రేపు ఉదయం అధికారికంగా ప్రకటించనున్నారు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ.. కాగా.. స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కేవలం ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కాడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారురు.

Shekhar G

Shekhar G

Next Story