logo
తెలంగాణ

Telangana: తెలంగాణ అసెంబ్లీ నిర‌వ‌ధిక వాయిదా

Telangana Assembly Sessions Adjourned sine die
X

Telangana: తెలంగాణ అసెంబ్లీ నిర‌వ‌ధిక వాయిదా

Highlights

Telangana: 9 రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.

Telangana: 9 రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ ముగిసిన అనంత‌రం దానికి శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. అనంత‌రం స‌భ‌ను నిర‌వ‌ధిక వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. సభలో నాలుగు బిల్లులు ప్రవేశపెట్టి వాటిని పాస్‌ చేశామని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ తెలిపారు. సభ ముందుకు 35 ప్రశ్నలు వస్తే 19 ప్రశ్నలకు సమాధానం ఇచ్చామన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ రెండు స్టేట్మెంట్స్‌ ఇచ్చారన్నారు. ఇక సుమారు 47 గంటల 44 నిమిషాల పాటు జరిగిన సభలో 75 మంది సభ్యులు మాట్లాడారని తెలిపారు.

Web TitleTelangana Assembly Sessions Adjourned Sine Die
Next Story