Telangana Assembly: ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly: ఆఖరి రోజు ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ

Rama Rao
Published on: 14 Sept 2022 6:33 AM IST
Telangana Assembly Monsoon Meetings | Telugu News
X

Telangana Assembly: ఆఖరి రోజు ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ

Telangana Assembly: అధికార పక్షం సవాళ్లు... ప్రతిపక్షాల ప్రతి సవాళ్లతో సాగిన తెలంగాణ శాసన రెండు రోజుల్లో ముగిసింది. సభలో రెండు రోజులు మాత్రమే కీలకచర్చ జరిగింది. ఆఖరి రోజు ఎనిమిది బిల్లులు ఆమోదం పొందాయి. మోటార్ వాహనాల పన్నుల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, అజమాబాద్‌ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సూపరెన్యుయేషన్ సవరణ బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టగా.. శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Rama Rao

Rama Rao

Next Story