Revanth Reddy: పార్లమెంటు నమూనా తరహాలో తెలంగాణ అసెంబ్లీ

Revanth Reddy: పార్లమెంట్ నమూనా తరహాలో తెలంగాణ అసెంబ్లీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Shekhar G
Updated on: 13 Dec 2023 5:15 PM IST
Telangana Assembly In The Style of Parliament
X

Revanth Reddy: పార్లమెంటు నమూనా తరహాలో తెలంగాణ అసెంబ్లీ

Revanth Reddy: పార్లమెంటు నమూనా తరహాలో తెలంగాణ అసెంబ్లీని తీర్చిదిద్దాలని, అసెంబ్లీ కార్యదర్శికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు పరిశీలించారు. అసెంబ్లీ, మండలి కలిపి ఒకే బీట్‌లా కనిపించేలా మార్పులు చేయాలన్నారు సీఎం. పార్కింగ్, ల్యాండ్ స్కెప్‌ల కోసం చర్యలు తీసుకోవాలని..వచ్చే సెషన్‌ వరకూ అసెంబ్లీ పూర్తిగా మారిపోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story