TSRTC Buses: హైదరాబాద్ నుంచి పల్లెబాట పట్టిన జనం.. ఆర్టీసీ బస్సులు లేవంటున్న ప్రయాణికులు
TSRTC Buses: ఉప్పల్‌లో సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికుల ఇబ్బందులు
TSRTC Buses: హైదరాబాద్ నుంచి పల్లెబాట పట్టిన జనం.. ఆర్టీసీ బస్సులు లేవంటున్న ప్రయాణికులు
TSRTC Buses: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా హైదరాబాద్‌లో ఉంటున్న ప్రజలు పల్లె బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌లోని పలు బస్టాండ్‌ల వద్ద రద్దీగా మారింది. కరీంనగర్ నుంచి గోదావరిఖని, జగిత్యాలకు వెళ్లే సెక్టార్‌లో రద్దీ అధికంగా కనిపించింది. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు వచ్చే ప్రయాణికులు ఎక్కువగా ఉంది. ఇటు వరంగల్ వైపుకు వెళ్లేందుకు ఉప్పల్ వద్ద ప్రయాణికులు భారీగా ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Next Story




