Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే..!

Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది.

Arun Chilukuri
Published on: 9 Oct 2023 12:46 PM IST
Telangana Assembly Elections in November 30
X

Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే..!

Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ తో ప్రారంభంకానుంది. నవబంర్ 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. నవంబర్ 13న నామినేషన్లను పరిశీలించనున్నారు. నవంబర్ 15తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలవడనున్నాయి. తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story