Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ పోలింగ్..మధ్యాహ్నం 1గంట వరకు 36శాతం నమోదు

Telangana Assembly Elections 2023 Voteing Percentage In 7 To 1Pm
x

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ పోలింగ్..మధ్యాహ్నం 1గంట వరకు 36శాతం నమోదు

Highlights

Telangana Elections 2023: మధ్యాహ్నం 1గంట వరకు 36శాతం నమోదు

Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు కేవలం 36.68శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.

జిల్లాల వారిగా పోలింగ్ శాతం:

అదిలాబాద్41.88%

భద్రాద్రి39.29%

హనుమకొండ 35.29%

హైద్రాబాద్ 20.79%

జగిత్యాల46.14%

జనగాం 44.31%

భూపాలపల్లి49.12%

గద్వాల్ 49.29%

కామరెడ్డి40.78%

కరీంనగర్40.09%

ఖమ్మం42.93%

ఆసిఫాబాద్42.77%

మహబూబాబాద్46.89%

మహబూబ్నగర్44.93%

మంచిర్యాల242.74%

మెదక్50.80%

మేడ్చల్26.70%

ములుగు45.69

నాగర్ కర్నూల్39.58%

నల్గొండ39.20%

నారాయణపేట42.60%

నిర్మల్41.74%

నిజామాబాద్39.66%

పెద్దపల్లి44.49%

సిరిసిల్ల39.07%

రంగారెడ్డి29.79%

సంగారెడ్డి42.17

సిద్దిపేట44.35%

సూర్యాపేట44.14%

వికారాబాద్40.40%

వనపర్తి44.85%

వరంగల్37.25%

యాదాద్రి40.07%

Show Full Article
Print Article
Next Story
More Stories