Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల పటిష్ట నిఘా
Telangana Elections: ప్రలోభాల పర్వంపై మరింత దృష్టి సారించిన ఈసీ
Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల పటిష్ట నిఘా
Telangana Elections: ఎన్నికల నేపథ్యంలో.. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు 737 కోట్లకు పైగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రలోభాల నేపథ్యంలో డబ్బు, మద్యం, ఆభరణాలు భారీగా పట్టుబడుతున్నాయి. దీంతో ప్రలోభాల పర్వంపై ఈసీ మరింత దృష్టి సారించింది.
Next Story




