TS Polling Percentage: మ.3 గంటల వరకు 51.89 శాతం పోలింగ్‌

Telangana Assembly Elections 2023 Live Updates
x

TS Polling Percentage: మ.3 గంటల వరకు 51.89 శాతం పోలింగ్‌

Highlights

TS Polling Percentage: కాసేపట్లో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ముగియనున్న పోలింగ్

TS Polling Percentage: తెలంగాణలో పోలింగ్‌ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు ఓటెత్తుతున్నారు. అయితే.. హైదరాబాద్‌లో మాత్రం పోలింగ్‌ మందకొడిగానే కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 51.89 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా మెదక్‌లో 69.33 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు.. కాసేపట్లో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగియనుంది.

ఆదిలాబాద్ 62.34%,

భద్రాద్రి 58.38,

హన్మకొండ 49.00%

జగిత్యాల 58.64%,

జనగాం 62.24%,

భూపాలపల్లి 64.30%

గద్వాల్ 64.45%,

కామారెడ్డి 59.06%,

కరీంనగర్ 56.04%

ఖమ్మం 63.62%,

ఆసిఫాబాద్ 59.62%,

మహబూబాబాద్ 65.05%

మహబూబ్‌నగర్‌ 58.89%,

మంచిర్యాల 59.16%,

మేడ్చల్ 38.27%

ములుగు 67.84%,

నాగర్ కర్నూల్ 57.52%,

నల్గొ్ండ 59.98%

నారాయణపేట 57.17%,

నిర్మల్ 60.38%

Show Full Article
Print Article
Next Story
More Stories